చూడకు – చూపించకు
చూడకు – చూపించకు
ఒక్క సారి చూసి
కళ్ళు మూసినంతనే
మనసంతా నిండిపోయే
తనువుకి మత్తెక్కిపోయే
మొగుడుకి చూపిస్తే
మళ్ళీ మళ్ళీ సుఖపెడతాడు
వూళ్ళో అందరికి చూపిస్తే
పిచ్చి కుక్కల్లా తిరుగుతారు
కృష్ణుడు గీతలో చెప్పినట్లు
చూసిన కొద్దీ కావాలని పిస్తుంది
అర్హత లేక, కోరిక తీరక,
మత్తెక్కి, మతిబ్రమించి
మనిషి పిచ్చి వాడవుతాడు
అందమైన అమ్మాయిలూ
దాచుకుంటే మంచిది
అబ్బాయిలు కళ్ళు
మూసుకుంటే మంచిది
లేకుంటే, జీవితం
కుక్కలు చింపిన విస్తరి
చిరిగిన విస్తరి చెత్తకుప్పకి
పిచ్చి కుక్కలు వూరుమీదకి
-o-
Photo courtesy: Vaarttha Photo Gallery
http://www.vaartha.com//photo_gallery/main.php?g2_itemId=1272&g2_imageViewsIndex=1





kanipinchinappudu chustaru,
kanipinchakapote velli adagaru kada,
public ga chupinchakunda unte
boys chudataniki kachukoni undaru..
but truth is boys like it
aashinchaney kaani saasinchaledhu,choosetivi anni swotham kaavu,sonthamayinavi anni swaasvatham kaadhu kadha.!Kanulu moosi manasutho choostey kanipinchey loakam adbutham!
aashinchaney kaani saasinchaledhu,choosetivi anni swotham kaavu,sonthamayinavi anni swaasvatham kaadhu kadha.!Kanulu moosi manasutho choostey kanipinchey loakam premalayanga kanabaduthondhi.Edhuta unnavi edhanu dhochetivi kaavu,yedhalo unnavi,edhuta cherevi kaavu!
???????????/