awesome.. nicely framed with simple words.. I liked it..
very very nice..
Next time i’ll try not to put my head under the pillow and’ll try to do something..
మీ కవిత “చూపుడు వ్రేలు” చలా,చలా చక్కగ వున్నది.ఇప్పటి సమాజంలో, ఎంతోమంది తల్లి,తండ్రులని “old stock” గా లెక్కేసి, వృద్ధాశ్రమాలయాలకు పంపివేస్తున్నారు.అటువంటి వారికి, ఈ మీ కవిత “కనువిప్పు” గావాలని కోరుకుంటున్నాను.
ఈ సంధర్భంలో, మన పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని సామెతలు గుర్తుకొస్తున్నాయి. 1. “యద్భావం,తత్భవతి”; 2. “ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు”, 3. “మనం చేసిన పాపం,మనల్ని,శనిలాగా వెంటాడుతుంది–అంటే, మన మనసులోనే వెంటాడుతుంది” అని అర్ధం.
మనిషి చనిపోయేటప్పుడు, తన మనసులో దేనినైతే ఘాడంగా కోరుకుంటడో, ఆ కోరికే, కొత్త జన్మలో నెరవేరుతుంది అని అంటారు. తరువాతి జన్మ సంగతి ఎట్లావున్న, ఈ జన్మలో మాత్రం, తన వూహ తెలిసినప్పటినుంచి,తాను ఘాడంగా కోరుకున్నదే ( it is called BURNING DESIRE ), నిజమవుతుంది. శెలవ్.
భవదీయుడు,
మాధవ రావు.

btw, liked the header image (jasmines) too..
Bhavani,
Fantastic Poem. Great thought.
Regards,
Yedukondalu.
Chala bagundi… Bhavani neenundi inka ittlanti kavithalu enoo ravali ani korukuntu.
title to ne aakattukunnaru. baadhyatalanu baaga gurtu chesaaru. thank you madom.
Chaala Baagundhi..
It’s nice.. keep up the good work!
Bhavani … Tooo good
keep it up
Baagundi sir. Keep writing.
Baagundi
Excellent poem. And it is so true and close to heart. Thank you for sharing with us.
Keep them coming
Kummesav mama
భవాని గారికి, నమస్కారములు.
మీ కవిత “చూపుడు వ్రేలు” చలా,చలా చక్కగ వున్నది.ఇప్పటి సమాజంలో, ఎంతోమంది తల్లి,తండ్రులని “old stock” గా లెక్కేసి, వృద్ధాశ్రమాలయాలకు పంపివేస్తున్నారు.అటువంటి వారికి, ఈ మీ కవిత “కనువిప్పు” గావాలని కోరుకుంటున్నాను.
ఈ సంధర్భంలో, మన పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని సామెతలు గుర్తుకొస్తున్నాయి. 1. “యద్భావం,తత్భవతి”; 2. “ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు”, 3. “మనం చేసిన పాపం,మనల్ని,శనిలాగా వెంటాడుతుంది–అంటే, మన మనసులోనే వెంటాడుతుంది” అని అర్ధం.
మనిషి చనిపోయేటప్పుడు, తన మనసులో దేనినైతే ఘాడంగా కోరుకుంటడో, ఆ కోరికే, కొత్త జన్మలో నెరవేరుతుంది అని అంటారు. తరువాతి జన్మ సంగతి ఎట్లావున్న, ఈ జన్మలో మాత్రం, తన వూహ తెలిసినప్పటినుంచి,తాను ఘాడంగా కోరుకున్నదే ( it is called BURNING DESIRE ), నిజమవుతుంది. శెలవ్.
భవదీయుడు,
మాధవ రావు.
శ్రీ భవాని గారికి, నమస్కారములు.
మీ కవితలన్ని చదివేసాను. కొత్త కవితలు ఏమి వ్రాయలేదా?
భవదీయుడు,
మాధవ రావు.
me kavithalu chala chala bagunnai……………sir
sir, ee poem ni extend chesi choopuduvelu ki samaadhanamga
yedaina solution cheppi message oriented cheyyandi plz
పొడుకుంటే అనే మాట తెలుగులో లేదండి, అది పడుకుంటే కావచ్చు, మాట్లాడడం వేరు పుస్తకం భాష వేరు, దయచేసి గమనించండి