మొగుడు, పెళ్ళాం, మధ్యలో ఓ ముండ
మొగుడు, పెళ్ళాం, మధ్యలో ఓ ముండ
మొగుడు
కుర్రోళ్ళు, వులిపోళ్ళు
నలుగురుని చూస్తారు
ఒక్కళ్ళని ఎన్నుకుంటారు
పెళ్లి చేసుకోమంటారు
లేదంటే పీకలు కోస్తామంటారు
కుదరకపోతే చేతులు కోసుకుంటారు
పెళ్ళయ్యాక కట్నం చాల్లెదంటారు
అమ్మాయిని కంటే
అబ్బాయి కావాలంటారు
తంతారు, తగలేస్తారు
ఉద్యోగం చెయ్యకపోతే
ఎందుకు చెయ్యవంటారు
ఉద్యోగం చేస్తుంటే
ఆలస్యంగా ఎందుకు వచ్చావంటారు
పెళ్ళానికి, దొడ్లో గేదకి
తేడా తెలియక
బుర్ర గోక్కుంటారు
బట్టతల తెచ్చుకుంటారు
ఎంతో నష్టపోయామని
నిట్టూర్పులు విడుస్తుంటారు
—
పెళ్ళాం
వయసులోని అమ్మాయిలూ
తామే అందగత్తెలమంటారు
గుణవంతుడుకంటే
ధనవంతుడు మేలని తలుస్తారు
వూరంతా వెదికి, చివరకు,
వేటగాడి వలలో చిక్కుకుంటారు.
వంట చేయటం రాక
చేతులు కాల్చుకుంటారు
మొగుణ్ణి మెప్పించలేక
మొట్టికాయలు తింటారు
ఎందుకీ జీవితం అనుకొనేలోపు
చంటి బిడ్డడిని చంకకెత్తుకుంటారు
చిన్న పిల్లలని సముదాయిస్తూ
మొగుడ్ని కొంగుకు కట్టుకొని
చాలీ చాలని ఆదాయంతో
జీవితం నెట్టుకు రావటం
ఎంత కష్టమో తెలుసుకుంటారు
—
ముండలు
వీధిలోకి అడుగుపెడతారు
కళ్ళు, కాళ్ళు గీక్కొని వస్తారు
గదిలో మొగుడికి
పాలిచ్చేటప్పుడు పిల్లలకు
చూపించవలసినవి
అందరికి చూపిస్తుంటారు
సరికొత్త వయ్యారాలు తెలుసునని
తెగ పొంగిపోతుంటారు
తమపని చేసుకోవటానికి
పక్క వాడిని దారిలో పెడుతుంటారు
అలవాటులో పొరపాటుగా
బుట్టలో పడిపోతుంటారు
తన మొగుడు శ్రీ రామ చుంద్రుడిలా
వుండాలని కోరుకుంటారు
తము మాత్రం సూర్పణకలా
పక్క వాడి ఒడిలో వాలిపోతుంటారు
ధనం సంపాయిస్తారు
మొగుడ్ని పొమ్మంటారు
విడాకుల కాయితాలతో
విలాసాంగా విసురుకుంటు౦టారు
—
మొగుడు పెళ్ళాం సుఖంగా వుంటే
ముండలందరూ సంకనాకిపోతారు
లేకుంటే
వాళ్ళు వీళ్ళల్లో కలిసిపోతారు
విటులు, ముండలు కలసి
సమాజాన్ని నాశనం చేస్తారు
వాళ్ళు నాశనం అయిపోతారు
—-




Offcourse may not be a good one, anyhow I appreciate you to write in TELUGU
భావం బావుంది. స్వభావోక్తి (ఉన్నది ఉన్నట్లు చెప్పడం) ని బాగా ఉపయోగించారు. దాన్తో పాటు ప్రతిపాదానికీ అంత్యప్రాసో, యతో జతైతే బావుండేది
it’s superb but something laking
బాగుంది, కాని వాస్తవికపాళ్ళు ఎక్కువైనాయెమో?.
nijameppuduu nisturame ienaa konta kavitvapu chaayalu tagginavemo anipinchinadi.bala m
కథ సారాంశం బాగుంది నాకు నచ్చింది
It is very good.
Kasetti
it is werry nice
from k p d
మొగుడు చస్తే ముండ అవుతుంది.కాని రంకు ముండకి యెందరో రంకు మొగుళ్ళు
it is very good.
బాగుంది నాకు నచ్చింది
ప్రతిపాదానికీ అంత్యప్రాసో, యతో జతైతే బావుండేది
this is very bad
ఇది చాల చెండాలంగా ఉంది
పెళ్ళి కాకపోతె ఏరకంది కావలి
బాగుంది
IT’S TRUE