స్పందన
స్పందన
తప్పులు చేయుట
మానవ సహజం
తప్పులు ఎంచుట
మానవ నైజం
క్షమించమని అడిగితే
కాదు పొమ్మంటున్నారు
క్షమించాను పొమ్మంటే
తప్పులే చేయలేదంటున్నారు
సమస్యకు స్పందిస్తే
ఏదో లాభాపేక్ష వుందంటున్నారు
స్పందిచక పోతే
స్వార్ధపరుడంటున్నారు
బాధను దిగమింగిన
అగ్ని పర్వతాన్ని నేను
ఆనందం దాచుకొన్న
మంచు పర్వతాన్ని నేను
స్పందనకు ప్రతిస్పందన కరువై
ప్రతిస్పందనలు విమర్సలకు గురై
నలిగిపోతున్న మనిషిని నేను
మర మనిషిలా సాగిపోతున్నాను
అలసిపోతున్న మనిషిని నేను
రాతి బొమ్మలా మారిపోతున్నాను
-o-
Bhavani P Polimetla
Atlanta, USA
09/09/09




భవానిగారికి, నమస్కారములు.
మీ కవిత చాలచక్కగా వున్నది.
“బాధను దిగమింగిన
అగ్ని పర్వతాన్ని నేను
ఆనందం దాచుకొన్న
మంచు పర్వతాన్ని నేను”
మీరు దిగమింగిన అగ్నిని, మీలోవున్న ఆనందమనే మంచు చల్లార్చివేస్తుంది. మిగిలేది అప్పుడు “ఆనందమే కదా!!”. అందమె ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
భవదీయుడు,
మాధవరావు.
Chala bagundi .Mee kavitha
“క్షమించమని అడిగితే
కాదు పొమ్మంటున్నారు
క్షమించాను పొమ్మంటే
తప్పులే చేయలేదంటున్నారు”
భవాని గారు, చాలా బాగుందండి స్పందన పై మీ స్పందన!
అభినందనలతో…
అయినవోలు ప్రణవ్
Soandhana baagundhi.
బావున్నాయండి కవితలు!!
Spandana chaala baagundi bhavani garu. chala practical ga undi kavitha. oka chinna suggession, meeru kavithalni sad ga end chestunnaaru eemadya.
meeru ekkuva ga samaajamlo unna samasyalni disucuss chestunnaaru kaabatti, samasya ni discuss chesaaka oka solution kooda cheppi happy ending iste baaguntundemo.
chaalaa bagundi mee kavitha meelaa feel ayye laymen chaala group untaarankuntunnanu.andulo first line lo nenu unna!bhaavanalo common people asahaayatanu baagaa express chesaaru.bhaasha lo clarity undi.
ఈ మద్యంతా నేను అనుభవించిన బాధ మీ కవితలో చదివి త్రిల్ ఫీల్ అయ్యాను. అదే కవిత్వం మహత్తనుకు౦టాను. ధన్యవాదములు.
Bhavani garu,
Mee yokka spandhanalu chaala chaala bhagunnai,
Mee spandhanlu anthaa veluguloki rappinchandi,
Rathi Bommala marakandi.
Bhavani Garu,
Mee spandhanlu chaala bagunnaai,
mee yokka spandhnalu antha veluguloki ranivandi.
Rathi Bommala marakandi.
” తప్పులు చేయుట
మానవ సహజం
తప్పులు ఎంచుట
మానవ నైజం ”
ఎంట్రీ లోనే బాగా చెప్పారు. కవిత మంచి బాలన్సుడ్ గ ఉంది
నాకు నచ్చింది
wowwwwwwwwwwww superb words,keep it up,may God bless u…….. teliyaka chesinaa tappu,telisakaa naa manasu nanney sikxistundhi,naa yedhutaa lekunna naa yedhalo regenu agni jwaalalu!
Excellent, liked it a lot.
“క్షమించమని అడిగితే
కాదు పొమ్మంటున్నారు
క్షమించాను పొమ్మంటే
తప్పులే చేయలేదంటున్నారు”
exactly these lines i used in my poetry.
You copied from my blog. Please check the dates and comments.