మీ కవితలోని బావం చాలా బాగుంది.
‘తప్పులెన్ను వారు ‘ అన్న పద్యం లో లాంటి వాదిని అనుకోకుండా నా అభిప్రాయాన్ని వినడి.
‘మాష్టారు ‘ ఆంగ్ల పదానికి బదులుగా , గురువు అంటే బాగుండేమో. చివరలో ‘అక్షరాన్ని ‘, ‘పంచుకో’ ఇవి రెండుసార్లు రావడం బాగోలేదు. కవిత బగున్నప్పుడు ఇలా ప్రాస కోసం , యతి కోసం మరీ ఆలోచించనవసరం లేదనుకుంటా. ‘పక్కవాడితో ‘ కి బదులుగా ‘పొరుగు వారితో’ అంటే బగుడెది అనిపించింది
చాలా బాగుంది. అద్భుతం
“నాన్నలోని కాఠిన్యం” అన్నారు. అయితే అ వాక్యం తండ్రి గురించి నెగెటెవ్ భావన తెలుపుతుంది.
“నాన్నలోని గంభీరం” అంటే బాగుంటుందేమో.
మీ కవితలోని బావం చాలా బాగుంది.
‘తప్పులెన్ను వారు ‘ అన్న పద్యం లో లాంటి వాదిని అనుకోకుండా నా అభిప్రాయాన్ని వినడి.
‘మాష్టారు ‘ ఆంగ్ల పదానికి బదులుగా , గురువు అంటే బాగుండేమో. చివరలో ‘అక్షరాన్ని ‘, ‘పంచుకో’ ఇవి రెండుసార్లు రావడం బాగోలేదు. కవిత బగున్నప్పుడు ఇలా ప్రాస కోసం , యతి కోసం మరీ ఆలోచించనవసరం లేదనుకుంటా. ‘పక్కవాడితో ‘ కి బదులుగా ‘పొరుగు వారితో’ అంటే బగుడెది అనిపించింది
నా కవితలు కొన్ని ఇక్కడ చూడొచ్చు.
http://vamshidharkudikala.blogspot.com/2008/11/blog-post_1267.html
http://vamshidharkudikala.blogspot.com/2008/11/blog-post_882.html
http://www.siliconandhra.org/monthly/2006/march2006/index.html
http://www.telugupoetry.com/Vamshidhar.php
http://www.poetry.com/voteforme/poemvote1.asp?PID=7982852
http://www.myntra.com/designerproducts/94/Vamshidhar
వంశీధర్
hi…bhavani
chala bagundi ni telugu kavitha…